Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చేవారం బ్యాంకులకు సెలవుల వివరాలు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 19, 2026 8:12 PM జాతీయంవాణిజ్యం
వచ్చేవారం బ్యాంకులకు సెలవుల వివరాలు - Ushodayam
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు, ప్రత్యేక సందర్భాలరీత్యా బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. నాలుగో శనివారం, ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉండనుండగా, డిజిటల్ సేవలు ఎప్పه‌టిలాగే కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...