Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైవిధ్యమైన పాత్రలే నా లక్ష్యం

Follow Ushodayam on Google
Udayam Desk Oct 08, 2026 9:43 AM జాతీయంవినోదం
వైవిధ్యమైన పాత్రలే నా లక్ష్యం  - Ushodayam
ఒకే రకమైన పాత్రలను మళ్లీ మళ్లీ చేయకూడదన్నదే తన నిరంతర ప్రయత్నమని నటి మృణాల్‌ ఠాకూర్‌ తెలిపారు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే, కొత్త కోణంలో సాగే కథల్లో నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘లవ్‌ సోనియా’, ‘పూజా మేరీ జాన్‌’, ‘సీతారామం’ వంటి చిత్రాలు తనకు భిన్నమైనవని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికే ప్రాధాన్యం ఇస్తానన్నారు.

Comments

G
Loading comments...