Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైష్ణవి శర్మ విజృంభణ.. 131కే జింబాబ్వే ఆలౌట్‌!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 4:53 PM జాతీయంక్రీడలు
వైష్ణవి శర్మ విజృంభణ.. 131కే జింబాబ్వే ఆలౌట్‌! - Ushodayam
జింబాబ్వే మహిళలతో మూడో వన్డేలోనూ భారత జట్టు అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ మోడెస్టర్‌ ముపాచిక్వా (37), కెప్టెన్‌ జోసెఫిన్‌ ఎన్కోమో (35) రాణించారు. భారత స్పిన్నర్‌ వైష్ణవి శర్మ 39 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి ‘ఫైఫర్‌’ సాధించింది. క్రాంతి గౌడ్‌, సయాలి సత్ఘరే రెండేసి వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...