Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణవి ఆరు వికెట్లు.. ఆసీస్‌ 176 ఆలౌట్‌

Follow Ushodayam on Google
Sai Nath Sep 30, 2026 3:36 PM జాతీయంక్రీడలు
వైష్ణవి ఆరు వికెట్లు.. ఆసీస్‌ 176 ఆలౌట్‌ - Ushodayam
ధర్మశాలలో భారత్‌-ఎతో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా-ఎ 176 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 188 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు భారత్‌ 364 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...