Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ZPTC నామినేషన్‌పై అప్పీల్ తిరస్కరణ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:40 AM కాకినాడGeneral
వైసీపీ ZPTC నామినేషన్‌పై అప్పీల్ తిరస్కరణ - Ushodayam
ఉ.కొత్తపల్లి మండలం నాగులాపల్లి మాజీ సర్పంచ్ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి ZPTC నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీనిపై ఆమె జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేయగా, సోమవారం దానిని పరిశీలించారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన సొమ్ము బకాయి ఉండటంతో నామినేషన్ తిరస్కరణ సరైనదేనని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ఆమె అప్పీల్‌ను తిరస్కరించారు.

Comments

G
Loading comments...