Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అభ్యర్థులతో ఎమ్మెల్యే భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:06 AM అల్లూరి General
వైసీపీ అభ్యర్థులతో ఎమ్మెల్యే భేటీ - Ushodayam
అరకువేలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జగన్ హయాంలో గిరిజన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తు విజయానికి ఐక్యంగా కృషి చేయాలని అభ్యర్థులను కోరారు.

Comments

G
Loading comments...