Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ కథ మాటల్లో చెప్పలేం: రాజమౌళి

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 11:05 AM జాతీయంవినోదం
‘వారణాసి’ కథ మాటల్లో చెప్పలేం: రాజమౌళి - Ushodayam
మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకే గ్లింప్స్‌ విడుదల చేశామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. సినిమా స్థాయిని, విస్తృతిని మాటల్లో పూర్తిగా వివరించలేమని, అందుకే కథను ఎక్కువగా వెల్లడించకుండా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలగనుందో వీడియో ద్వారా చూపించామని చెప్పారు.

Comments

G
Loading comments...