Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:21 PM అనంతపురంGeneral
వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే - Ushodayam
కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ‘జై వాల్మీకి.. జై జై వాల్మీకి’ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వాల్మీకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...