Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 11:41 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం: కలెక్టర్ - Ushodayam

Photo Gallery

వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం: కలెక్టర్ - gallery image 1
వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం: కలెక్టర్ - gallery image 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అంకిత్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామాయణంలోని నీతి, ధర్మం, మానవీయ విలువలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని, మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...