Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరులో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన SP

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:41 PM కృష్ణా జిల్లాGeneral
ఉయ్యూరులో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన SP - Ushodayam
నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉయ్యూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...