Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో 35 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:24 PM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో 35 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు - Ushodayam
ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెద్దపొర్లకు 6, పులిమామిడికి 1, ఊట్కూర్‌కు 28 ఇళ్లు మంజూరయ్యాయి. ఎంపీడీవో పావనితో కలిసి స్థానిక నాయకులు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, యువజన నాయకుడు మహేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...