Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 9:54 AM అమరావతిGeneral
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన - Ushodayam
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ నెలకొందని AP SDMA వెల్లడించింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మరికాసేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే శ్రీకాకుళంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. కోస్తా జిల్లాల్లోనూ గాలులు ప్రారంభమయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...