Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: డీఈఓ

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 3:19 PM జోగులాంబ గద్వాల్ General
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: డీఈఓ - Ushodayam
గద్వాల డీఈఓ విజయలక్ష్మి బుధవారం అయిజ మండలం భూమ్‌పురం ప్రాథమిక, జడ్పీహెచ్ పాఠశాలలను సందర్శించారు. విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్, ఏఎక్స్‌ఎల్ కార్యక్రమాల అమలును పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి సొంత డబ్బుతో కృషి చేస్తున్న హెచ్‌ఎం భీమేశ్వర్ రెడ్డిని అభినందించారు.

Comments

G
Loading comments...