Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా ఆసుపత్రి పనుల్లో ఆలస్యం వద్దు: పొన్నం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:35 AM హైదరాబాద్General
ఉస్మానియా ఆసుపత్రి పనుల్లో ఆలస్యం వద్దు: పొన్నం - Ushodayam

Photo Gallery

ఉస్మానియా ఆసుపత్రి పనుల్లో ఆలస్యం వద్దు: పొన్నం - gallery image 1
ఉస్మానియా ఆసుపత్రి పనుల్లో ఆలస్యం వద్దు: పొన్నం - gallery image 2
గోషామహల్‌లో నిర్మాణంలో ఉన్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రూ.2,700 కోట్లతో 2,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆసుపత్రి పనుల్లో ఆలస్యం జరగకుండా వేగం పెంచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...