Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ అభివృద్ధి పనులపై MMC కమిషనర్‌తో ఎమ్మెల్యే చర్చ

Follow Ushodayam on Google
G,SATHISH Sep 22, 2026 2:43 PM హైదరాబాద్General
ఉప్పల్ అభివృద్ధి పనులపై MMC కమిషనర్‌తో ఎమ్మెల్యే చర్చ - Ushodayam
ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై MLA బండారి లక్ష్మారెడ్డి MMC కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి IASతో చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై వివరంగా చర్చించిన MLA.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు

Comments

G
Loading comments...