Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో మోకాళ్లపై నిలబడి వీఆర్ఏల నిరసన

Follow Ushodayam on Google
Anuroop Sep 18, 2026 1:39 PM ఏలూరుGeneral
ఉంగుటూరులో మోకాళ్లపై నిలబడి వీఆర్ఏల నిరసన - Ushodayam
ఉంగుటూరు మండలం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. వీఆర్ఏ సంఘం నాయకులు అర్హత ఉన్నవారికి పే స్కేల్‌ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...