Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CBSE పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 7:56 PM జాతీయంGeneral
CBSE పరీక్షల షెడ్యూల్‌ విడుదల - Ushodayam
దిల్లీ: CBSE పదో, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్‌ 9 వరకు నిర్వహించనున్నారు. పదో తరగతిలో 83 సబ్జెక్టులు, 12వ తరగతిలో 121 సబ్జెక్టులకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను CBSE అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Comments

G
Loading comments...