Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుకోటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:26 PM వరంగల్General
తూర్పుకోటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Ushodayam
వరంగల్‌ తూర్పు కోట 37వ డివిజన్‌ పరిధిలో మాజీ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు బెడద వీరన్న, సంగరబోయిన చందర్‌, బంగారు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రేషన్‌ షాపుల వద్ద కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బోలుగొడ్డు రఘు, సుంచు వీరన్న, కాగిత వేణు, గీకురు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...