Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ బలహీనపడినా ఆగని వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:57 AM అమరావతిGeneral
తుఫాన్ తీరం దాటినా ఏపీలోని ఆరు జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాన్ వాయుగుండంగా, ఆపై తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. నెమ్మదిగా కదలడం, సముద్రం నుంచి తేమ గాలులు వీయడం వర్షాలకు కారణమని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...