Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ బాధితులందరికీ సాయం అందిస్తాం: చంద్రబాబు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 5:56 PM పశ్చిమగోదావరి General
తుఫాన్ బాధితులందరికీ సాయం అందిస్తాం: చంద్రబాబు - Ushodayam
పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో చివరి వ్యక్తికి సాయం అందే వరకు పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం లోగా కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాన్ నష్టంపై రూ.4,600 కోట్ల పరిహారం కోరుతూ కేంద్రానికి మెమోరాండం పంపినట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...