Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను బాధితులకు అండగా ఉంటాం: ప్రియాంక

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 12:27 PM జాతీయంGeneral
తుఫాను బాధితులకు అండగా ఉంటాం: ప్రియాంక - Ushodayam
అర్నబ్‌ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ఒడిశాలో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రియాంక గాంధీ సంఘీభావం తెలిపారు. బాధితులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు బాధితులకు సాధ్యమైనంత సాయం అందించాలని, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...