Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో వర్షపు నీటితో గణపతి నగర్ పార్క్ జలమయం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:42 AM కాకినాడGeneral
తునిలో వర్షపు నీటితో గణపతి నగర్ పార్క్ జలమయం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో తునిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గణపతి నగర్ పార్క్ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో ఉదయం వాకింగ్‌కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కులో నీరు నిలిచిపోవడంతో నడకకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...