Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకర్లతో వరి పంటకు నీరందిస్తున్న రైతులు

Follow Ushodayam on Google
Anuroop Oct 16, 2026 12:20 PM హైదరాబాద్General
ట్యాంకర్లతో వరి పంటకు నీరందిస్తున్న రైతులు - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక బోరుబావుల్లో నీరు అడుగంటడంతో రైతులు ట్యాంకర్లతో వరి పొలాలకు నీరు అందిస్తున్నారు. నిడ్జింతలో రైతు కమ్మరి గోపాల్ ఎండిపోతున్న తన వరి పొలానికి ట్యాంకర్ నీటిని అందించారు. సమయానికి నీరందకపోతే దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...