Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోలింగ్‌ను పట్టించుకోను: అనుష్క

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 5:41 PM జాతీయంవినోదం
ట్రోలింగ్‌ను పట్టించుకోను: అనుష్క - Ushodayam
‘సారు’ సీరియల్‌లో అనికా పాత్రకు గతంలో ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎదురైందని నటి అనుష్క మెర్చాండే తెలిపారు. అయితే చివరి ఎపిసోడ్‌ తర్వాత తన పాత్రకు ప్రేమ లభించిందని, ప్రస్తుతం ‘అప్సర’లో ధార పాత్రకూ ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను పట్టించుకోనని అనుష్క వెల్లడించారు.

Comments

G
Loading comments...