Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెచ్చగొట్టే డిబేట్లు వద్దు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:08 AM జాతీయంGeneral
రెచ్చగొట్టే డిబేట్లు వద్దు - Ushodayam
ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. యాంటీ నేషనల్ కంటెంట్ ప్రసారం చేయవద్దని, యాంటీ టెర్రర్ ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. సెన్సేషనల్ రిపోర్టింగ్, రెచ్చగొట్టే డిబేట్లకు దూరంగా ఉండాలని సూచించింది. అధికారిక భారత మ్యాప్‌నే వాడాలని, లైంగిక దాడుల బాధితుల గుర్తింపును రక్షించాలని, ఏఐ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

Comments

G
Loading comments...