Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్‌ లాభం రూ.13,884 కోట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 08, 2026 6:01 PM జాతీయంవాణిజ్యం
 టీసీఎస్‌ లాభం రూ.13,884 కోట్లు - Ushodayam
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో టీసీఎస్‌ రూ.13,884 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలోని రూ.12,075 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించింది. కార్యకలాపాల ఆదాయం రూ.73,188 కోట్లకు చేరింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ.12 డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...