Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఆర్టీసీ దూరప్రాంత బస్సు ఛార్జీల తగ్గింపు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 9:08 AM హైదరాబాద్General
టీజీఆర్టీసీ దూరప్రాంత బస్సు ఛార్జీల తగ్గింపు - Ushodayam
ప్రయాణికుల సౌకర్యం, ఆక్యుపెన్సీ పెంపు లక్ష్యంగా టీజీఆర్టీసీ బీహెచ్‌ఈఎల్ డిపో దూరప్రాంత సర్వీసులపై రాయితీలు ప్రకటించింది. మైసూర్ ఏసీ స్లీపర్ రూ.1,800, బెంగళూరు రూ.1,200, విజయవాడ రాజధాని రూ.500, గుంటూరు సూపర్ లగ్జరీ రూ.450గా ఛార్జీలను తగ్గించినట్లు ఆర్‌ఎం వి.శ్రీదేవి తెలిపారు.

Comments

G
Loading comments...