Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 80 కుటుంబాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 4:55 PM కర్నూలుGeneral
టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 80 కుటుంబాలు - Ushodayam
కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం చిన్న మర్రివీడులో వైసీపీకి చెందిన 80 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ బసప్పతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...