Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ ధరలు పెంచాలని కోరుతూ కమిషనర్ కు వినతిపత్రం

Follow Ushodayam on Google
MD AREEF HUSSAIN Sep 21, 2026 6:08 PM వనపర్తిGeneral
టీ ధరలు పెంచాలని కోరుతూ కమిషనర్ కు వినతిపత్రం - Ushodayam
టీ ధరలను పెంచాలని కోరుతూ అమరచింత పట్టణానికి చెందిన టి వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా టీ ధరలను పెంచాలని వారు కోరారు. టీ వ్యాపారుల న్యాయమైన డిమాండ్ పై అధికారులు వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖదీర్, దుబాయ్ మైను, జహంగీర్ బాబు, మక్బూల్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...