Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి నామినేషన్ తిరస్కరణ.. బరిలో కుమార్తె

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:55 PM ప్రకాశం General
తండ్రి నామినేషన్ తిరస్కరణ.. బరిలో కుమార్తె - Ushodayam
సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి-1 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున 21 ఏళ్ల బొడ్డు నాగ సౌమ్య పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి బొడ్డు బాలకోటయ్య కూడా టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా, అది తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన స్థానంలో కుమార్తె సౌమ్య ఎన్నికల బరిలో నిలిచారు.

Comments

G
Loading comments...