Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి కల కోసం 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా డాలీ రాణా

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:17 PM జాతీయంGeneral
తండ్రి కల కోసం 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా డాలీ రాణా - Ushodayam
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన డాలీ రాణా (59) తండ్రి కలను నిలబెట్టేందుకు బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్నారు. సొంత బస్సు ఉండాలన్న తండ్రి ఆశయంతో 2017లో అప్పు చేసి బస్సు కొన్నారు. కరోనా వల్ల వ్యాపారం దెబ్బతినగా, 2021లో కండక్టర్ వెళ్లిపోవడంతో స్వయంగా ఆ బాధ్యత చేపట్టారు. తాజాగా ఆమె అభ్యర్థన మేరకు కొత్త మార్గంలో బస్సు నడిపేందుకు రవాణా అధికారులు అనుమతిచ్చారు.

Comments

G
Loading comments...