Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకు మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 10:01 PM అనంతపురంGeneral
తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకు మృతి - Ushodayam
గుంతకల్లు–పామిడి రహదారిలో దోనిముక్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందారు. గురువారం తిరుపతికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నెలగొండకు చెందిన రమేశ్‌ (38), చిన్న కుమారుడు మోక్షిత్‌ (8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య గీత, పెద్ద కుమారుడు ప్రణీత్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...