Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మున్సిపాలిటీలో విజయదశమి పూజలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:44 PM సూర్యాపేటGeneral
తిరుమలగిరి మున్సిపాలిటీలో విజయదశమి పూజలు - Ushodayam
తిరుమలగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, వైస్‌ ఛైర్‌పర్సన్‌ గోవిందమ్మ రవీందర్‌, కమిషనర్‌ వెంకన్న పూజల్లో పాల్గొన్నారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్‌ సిబ్బంది హాజరై పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...