Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:32 AM సూర్యాపేటGeneral
తిరుమలగిరి మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం - Ushodayam
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం రికార్డు స్థాయిలో 65 వేల ధాన్యం బస్తాలు వచ్చాయి. యార్డులో స్థలం సరిపోకపోవడంతో తరచూ మార్కెట్‌కు సెలవులు ప్రకటిస్తున్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత ధాన్యం భారీగా తరలివచ్చింది. మార్కెట్ ఎదుట ట్రాక్టర్లు నిలిచిపోవడంతో సూర్యాపేట–జనగామ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

Comments

G
Loading comments...