Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతాప్ రెడ్డి, ఉపాసన

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 2:06 PM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతాప్ రెడ్డి, ఉపాసన - Ushodayam
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మరియు ఆయన మనవరాలు, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీరు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...