Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాంలో 61 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:41 PM విజయనగరంGeneral
తెర్లాంలో 61 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ - Ushodayam
తెర్లాం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. మండలంలోని 17 ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో 61 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి అందజేశారు. పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో రాంబాబు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

Comments

G
Loading comments...