Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 5 నగరాల అభివృద్ధికి కేంద్రం ఆమోదం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 8:01 PM హైదరాబాద్General
తెలంగాణలో 5 నగరాల అభివృద్ధికి కేంద్రం ఆమోదం - Ushodayam
తెలంగాణలోని ఐదు నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి అంచనా వ్యయం రూ.3,892.38 కోట్లు కాగా, కేంద్రం రూ.873.49 కోట్ల సాయం అందించనుంది. గోదావరి తాగునీటి పథకం, వరంగల్ వరద నివారణ, కోట కందకం పునరుద్ధరణ, HNK CBD, అలంపూర్ టెంపుల్ టౌన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు.

Comments

G
Loading comments...