Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 12 మంది IASల బదిలీ

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:50 AM హైదరాబాద్General
తెలంగాణలో 12 మంది IASల బదిలీ - Ushodayam
తెలంగాణలో పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు జరిగాయి. 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ఎం. దాన కిశోర్‌ను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పునర్నియమించింది. నవీన్‌ మిట్టల్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు అప్పగించగా, జయేష్‌ రంజన్‌, వికాస్‌ రాజ్‌ సహా పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు కేటాయించింది.

Comments

G
Loading comments...