Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతిని తెలుసుకోవాలని అసోం విద్యార్థులకు గవర్నర్ సూచన

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 4:26 PM హైదరాబాద్General
తెలంగాణ సంస్కృతిని తెలుసుకోవాలని అసోం విద్యార్థులకు గవర్నర్ సూచన - Ushodayam

Photo Gallery

తెలంగాణ సంస్కృతిని తెలుసుకోవాలని అసోం విద్యార్థులకు గవర్నర్ సూచన - gallery image 1
తెలంగాణ సంస్కృతిని తెలుసుకోవాలని అసోం విద్యార్థులకు గవర్నర్ సూచన - gallery image 2
తెలంగాణ సంస్కృతిని తెలుసుకోవాలని అసోం విద్యార్థులకు గవర్నర్ సూచన - gallery image 3
హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో అసోంకు చెందిన 72 మంది విద్యార్థులతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్–యువ సంగం ఫేజ్–7 కార్యక్రమంలో భాగంగా వారితో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర, వారసత్వం, వాస్తుశిల్పం, ఆహారం, పండుగలు, సంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు. అసోం–తెలంగాణ మధ్య సాంస్కృతిక బంధం, జాతీయ సమైక్యత బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...