Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భట్టిప్రోలు టీడీపీ నేతకు ఎమ్మెల్యే నివాళి

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 5:03 PM బాపట్లGeneral
భట్టిప్రోలు టీడీపీ నేతకు ఎమ్మెల్యే నివాళి - Ushodayam
భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామ టీడీపీ అధ్యక్షుడు గుర్రం నాగబాబు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోనేటిపురం వెళ్లి నాగబాబు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నాగబాబు మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...