Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తార’గా రుక్మిణీ వసంత్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 12:00 PM జాతీయంవినోదం
‘తార’గా రుక్మిణీ వసంత్‌ - Ushodayam
కథానాయిక రుక్మిణీ వసంత్‌ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఒకే ఒక జీవితం’ ఫేమ్‌ ఎస్‌.ఎస్‌.శ్రీకార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘మేము మా తారని కనిపెట్టాం.. మీరు కూడా మా తారని కలవండి’ అంటూ తన పాత్రను పరిచయం చేసే ప్రోమోను రుక్మిణి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Comments

G
Loading comments...