Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటికీ కష్టాలే: సీఎం రేవంత్

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 7:51 PM హైదరాబాద్General
తాగునీటికీ కష్టాలే: సీఎం రేవంత్ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వచ్చే జూలై వరకు కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సాగునీటితోపాటు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు ఎదురుకావచ్చని తెలిపారు. శుక్రవారం ప్రజాభవన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో వందకు పైగా దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...