Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్‌రెడ్డిపై అభిమానంతో 350 కి.మీ. పాదయాత్ర

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:03 AM హైదరాబాద్General
రేవంత్‌రెడ్డిపై అభిమానంతో 350 కి.మీ. పాదయాత్ర - Ushodayam
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు 350 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. అక్టోబర్ 29న ప్రారంభించిన తొమ్మిది రోజుల పాదయాత్ర అనంతరం శుక్రవారం హైదరాబాద్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తాయన్నకు శాలువా కప్పి అభినందించారు. అభిమాన నేతను నేరుగా కలవడంతో తాయన్న సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...