Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికల్‌లో దుర్గామాత ఊరేగింపులో ఘర్షణ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 3:00 PM కరీంనగర్General
తాడికల్‌లో దుర్గామాత ఊరేగింపులో ఘర్షణ - Ushodayam
తాడికల్‌లో దుర్గామాత ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మొలుగురి హరీష్ ముఖం, కంటిపై తీవ్ర గాయాలు కాగా, కృష్ణ మెడపై గాయాలయ్యాయి. పలువురు వ్యక్తులు చేతి కడాలతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హరీష్ తండ్రి మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...