Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్‌ చేతికి ముంబై కెప్టెన్సీ

Sai Nath Nov 27, 2026 6:00 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
రోహిత్‌ చేతికి ముంబై కెప్టెన్సీ - Ushodayam
ఐపీఎల్‌-2027కు ముందు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌ను మరోసారి సారథిగా నియమిస్తూ ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది. హార్దిక్‌ పాండ్యాను పంజాబ్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ చేయడంతో ముంబై కెప్టెన్సీ ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో రోహిత్‌కు మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రోహిత్‌ 2013 నుంచి 2023 వరకు ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Comments

G
Loading comments...