Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యలంకకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:32 PM బాపట్లGeneral
సూర్యలంకకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది - Ushodayam
మురుసు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా బాపట్ల మండలం సూర్యలంక తీరానికి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు సోమవారం చేరుకున్నారు. బాపట్ల ఎమ్మార్వో పర్యవేక్షణలో అత్యవసర సేవల కోసం వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...