Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య 49కి ‘మండాడి’ దర్శకుడు?

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 10:21 AM జాతీయంవినోదం
 సూర్య 49కి ‘మండాడి’ దర్శకుడు? - Ushodayam
‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ విజయాలతో జోరుమీదున్న సూర్య.. తన 49వ చిత్రం కోసం ‘మండాడి’ దర్శకుడు మతిమారన్‌ పుగళేంది‌తో చేతులు కలపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సూర్య సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే కలైపులి ఎస్‌.థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్య 50వ సినిమాగా ‘కరప్పు 2’ తెరకెక్కే అవకాశముందని కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

Comments

G
Loading comments...