Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసుల భద్రత

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 11:21 AM అనంతపురంGeneral
స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసుల భద్రత - Ushodayam
అనంతపురం జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పోలీసు భద్రత మధ్య జేఎన్‌టీయూ కళాశాలలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...