Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థిరంగా బంగారం, వెండి ధరలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 10:39 AM జాతీయంవాణిజ్యం
స్థిరంగా బంగారం, వెండి ధరలు - Ushodayam
హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,570గా, 22 క్యారెట్ల ధర రూ.1,30,690గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,19,900గా నమోదైంది. అక్టోబర్ 23 నుంచి బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు.

Comments

G
Loading comments...