Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 10:18 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ - Ushodayam
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లను అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. 19 చోట్ల గడువు పొడిగింపుపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇందులో నాలుగు చోట్ల నామినేషన్ల గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచింది. ఈ నిర్ణయంపై నేడు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.

Comments

G
Loading comments...